下载 APKPure App
可在安卓获取Kumara Satakam的历史版本
Kumara Satakam
Kumara Satakam,19వ శతాబ్దం మధ్యకాలంలో ముద్రింపబడినప్పటినుంచి తెలుగు నాట విస్తృతంగా ప్రచారం పొందిన శతకాలలో కుమార, కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. కాన్వెంటు చదువులు, ఇంగ్లీషు మాధ్యమాలు వచ్చిన తరువాత లేదుగానీ అంతకు ముందు ఈ శతకాలలోనివి, కనీసం ఒక పద్యమైనా నోటికి రాని బాలబాలికలు ఉండేవారేకారంటే అది అతిశయోక్తి కాదు.
ఫక్కి అనే ఇంటి పేరుగల వేంకట నరసకవి అనే అప్పల నరసయ్య ఈ శతక రచయిత.
ఈ కవికి అప్పల నరసయ్య అనే ఉపనాం కూడా ఉన్నది. ఈ కుమారి శతకం రౌద్రినామ సంవత్సరం పుష్యమాసంలో అంటే 1860 వ సంవత్సరంలో వ్రాసినట్లుగా నరసింహ కవే తెలిపాడు. కవి స్వయంగా 'పక్కికులోద్భవుడు అప్పలనరసింహుడు అని తనను గురించి తెలుపుకొన్నాడు.
Last updated on 2018年03月08日
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Kumara Satakam
1.0 by L V PRASAD TUMMA
2018年03月08日