Usar la aplicación APKPure
Obtener APPSC Adda versión histórica en Android
ఇండియన్ హిస్టరీ, పాలిటి, జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ కలవు
ప్రస్తుతం 95% అభ్యర్థులు అందరూ వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. క్లాసులు వినడం ఒక ఎత్తు ఐతే ప్రాక్టీస్ చేయడం మరో ఎత్తు, ప్రాక్టీస్ చేసేవారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. .
*విజయం సాదించడం లో బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది కీలక పాత్ర పోసిస్తుంది. *పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వలన చాలా ఉపయోగం ఉంటుి.
1. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సాదించగలను అనే నమ్మకం కలుగుతుంది.
2. Habilidades de gestión del tiempo మెరుగుపడుతాయి, సమయపాలన అనేది అభ్యర్థి కి ఉండవలసిన మొదటి లక్షణం. చాలా మంది విజయం సాదించక పోవడానికి కారణం సమయపాలన లేక పోవడమే.
3. జవాబులను గుర్తించడంలో కచ్చితత్వం పెరుగుతుిం.
ఈ ఆప్ లో ఇండియన్ హిస్టరీ, పాలిటి, జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ మరియు ఇతర సబ్జెక్టులకు సంబందించిన బిట్స్ కలవు
Presentado por
Lucas Ledesma
Requisitos
Android 4.4+
Categoría
Usar la aplicación APKPure
Obtener APPSC Adda versión histórica en Android
Usar la aplicación APKPure
Obtener APPSC Adda versión histórica en Android