Use APKPure App
Get Srinivas.Biz old version APK for Android
Commencez votre parcours entrepreneurial avec l'application Srinivas.biz.
Srinivas.biz est une application mobile destinée aux personnes passionnées par la création d'une entreprise prospère. Mettez la main sur les conseils, secrets et stratégies d'affaires les plus exclusifs. De la construction d'une marque à l'acquisition de clients en passant par la croissance et le succès, vous pouvez tout trouver ici.
Des programmes de formation:
● Opportunités commerciales/Investissements - 10 Ko
● École de commerce télougou
● Créer une agence de marketing numérique
● Cours à court terme
● Programme d'exécution de projets de marketing numérique
Qu'est-ce qui vous attend !
● Nouvelles idées commerciales
● Nouvelles opportunités commerciales
● Opportunités de gain
● Nouvelles stratégies commerciales
● Meilleures techniques de commercialisation
● Techniques de marketing numérique
● Méthodes de maximisation des bénéfices
● Façons d'obtenir des prêts commerciaux
● Investissement
● Travailler avec des partenaires
Retrouvez tout cela et bien plus encore sur l'application Srinivas.biz. Télécharger maintenant!
బిజినెస్ లోకి అడుగు వెయ్యాలని ఉన్నా .. ఇంతటి పోటీ ప్రపంచంలో నిలవగలనా? గెలవగలనా? అన్న సందేహంతో వెనకడుగు వేస్తున్న ఎందరికో ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.
బిజినెస్ లోకి అడుగుపెట్టి, అనాలోచిత నిర్ణయాలు, తప్పిదాలు, అనుకోని ఎదురుదెబ్బలు, నష్టాల కారణంగా బిజినెస్ లు మూసేసుకునే ఆలోచనలో ఉన్న వారికి కూడా ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.
అసలు ఈ srinivas.biz est-ce le cas ?
అక్కడ సలహాలు, సూచనలు ఇచ్చి విజయవంతమైన వ్యాపారం వైపు నడిపించేదెవరు?
Mentor d'affaires Srinivas Sarakadam
కొత్త అవకాశాలను కనుగొనాలన్నా మరియు వినూత్న వ్యూహాలను రూపొందించి, మీ వ్యాపారం యొక్క వృద్ధిని పెంచుకోవాలన్నా బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్ మెంటర్ శ్రీ శ్రీనివాస్ శరకడం మీకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తారు.
మార్కెటింగ్ లో విశేష అనుభవం, నైపుణ్యం కలిగిన శ్రీనివాస్ తన సలహాలు మరియు నిర్మాణాత్మక మార్గదర్శకత్వం ద్వారా ఇప్పటి వరకు 450 కంపెనీలకు పైగా దిశా నిర్దేశం చేసి ఆయా బిజినెస్ లకు సేల్స్ పెంచడం తో పాటు మంచి ఇన్కమ్ గ్రోత్ కు కారణమయ్యారు.
*
తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని, అవకాశం కోసం ఎదురు చూసే ఆశావహుల కోసం 10K బిజినెస్ (రూ. 10 000 / - ల అతి తక్కువ పెట్టుబడితో బిజినెస్) ఐడియాను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం అద్భుతమైన ప్లాట్ ఫార్మ్ ను రూపొందించి, ఎందరినో propriétaires de petites entreprises గా బిజినెస్ ప్రపంచంలోకి అడుగులు వేయిస్తున్నారు. ఇంకా మరెన్నో బిజినెస్ ఐడియాలను ఈ srinivas.biz మొబైల్ ఏప్ ద్వారా అందిస్తున్నారు.
*
రేపటి విజయవంతమైన వ్యాపారవేత్తల కోసం స్థాపించబడ్డ "Telugu Business School" ప్రొఫెషనల్ డిగ్రీని మరియు అదే సమయంలో నిజ-సమయ వ్యాపార అనుభవాన్ని అందించే ఒక ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ బిజినెస్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాధికారత కల్పిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను "రెసిడెన్షియల్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్" ద్వారా అందిస్తుంది.
"Créer une agence de marketing numérique performante"
ఎలాస్టార్ట్ చెయ్యాలి? విజయవంతంగా ఎలా నడపాలి? ఆ సక్సస్ ఫుల్ ఫార్ములా ఏంటి?
36 సెషన్స్ లో పూర్తి స్థాయిలో నేర్పించేందుకు సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు శ్రీనివాస్ శరకడం.
మీ ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు మీరు శరకడం శ్రీనివాస్ వెబ్ పేజీ ని సందర్శించడం ద్వారా తొలి అడుగు వేసినందుకు వేసినందుకు
శ్రీనివాస్ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దామనుకున్న ఔత్సాహికులకు ఆన్ లైన్ మరియు క్లాస్ రూమ్ శిక్షణలను కూడా అందజేస్తున్నారు.
మీకు ఈ srinivas.biz మొబైల్ ఏప్ చక్కగా ఉపయోగపడుతుంది".
Last updated on Apr 8, 2025
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Telechargé par
Bùi Tiến Dũng
Nécessite Android
Android 6.0+
Catégories
Signaler
Srinivas.Biz
1.6.2.1 by Education Edvin Media
Apr 8, 2025