Semua mata pelajaran pengajian am
ప్రస్తుతం 95% అభ్యర్థులు అందరూ వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. క్లాసులు వినడం ఒక ఎత్తు ఐతే ప్రాక్టీస్ చేయడం మరో ఎత్తు, ప్రాక్టీస్ చేసేవారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. .
* విజయం సాదించడం లో బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది కీలక పాత్ర పోసిస్తుంది. * పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.
1. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సాదించగలను అనే నమ్మకం కలుగుతుంది.
2. Kemahiran Pengurusan Masa మెరుగుపడుతాయి, సమయపాలన అనేది అభ్యర్థి కి ఉండవలసిన మొదటి లక్షణం. చాలా మంది విజయం సాదించక పోవడానికి కారణం సమయపాలన లేక పోవడమే.
3. జవాబులను గుర్తించడంలో కచ్చితత్వం పెరుగుతుంది.
* Mistakes kesalahan ejaan ఉంటే దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. సరిచేసి తెలియజేయండి 3 రోజులలో తప్పకుండ సరిచేసి muat naik చేస్తాము