We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Farmer's Advertising Platform ikona

1.51 by Naagali


Jun 5, 2024

O Farmer's Advertising Platform

Mobilna platforma reklamowa dla rolników/wieśniaków (telugu, angielski)

(„Naagali APP” jest w całości własnością „Naagali Agricultural Services Pvt LTD”, nie ma żadnego związku ani powiązania z rządem.)

-

(నాగలి యాప్ (APP Naagali) ద్వారా గ్రామీణ ఉత్పత్తుల అమ్మక ం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు ;

(Możesz publikować / wyświetlać reklamy na swoich produktach wiejskich)

-

నాగలి యాప్ (APP Naagali) ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మక ం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;

(Możesz publikować / wyświetlać reklamy na swoich produktach rolnych i towarach)

-

నాగలి యాప్ (APP Naagali) ద్వారా పశువుల అమ్మకం ,కొనుగోలు ప ్రకటనలు చేసుకోవచ్చు ;

(Możesz publikować / wyświetlać reklamy dotyczące żywego inwentarza i produktów morskich)

-

నాగలి యాప్ (APP Naagali) ద్వారా పురుగు మందుల, ఎరువుల, అమ్మ కం, కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;

(Możesz publikować / wyświetlać reklamy dotyczące pestycydów i pestycydów organicznych)

-

నాగలి యాప్ (APP Naagali) ద్వారా వ్యవసాయ పరికరాల,అమ్మకం,క ొనుగోలు, అద్దె ప్రకటనలు చేసుకోవచ్చు;

(Możesz publikować/przeglądać ogłoszenia dotyczące sprzętu rolniczego (kupno/sprzedaż/wynajem))

-

నాగలి యాప్ (APP Naagali) ద్వారా వ్యవసాయ పనివాళ్ల గురించ ి ప్రకటనలు చేసుకోవచ్చు; )

(Możesz publikować / przeglądać ogłoszenia o rolniczych siłach polowych / pracownikach)

(„నాగలి" అనే యాప్ రైతులకు అందించే ప్రత్యేకమైన మరియు అనుకూలమైన మొబైల్ వేదిక .రైతుల వారి ఉత్పత ్తులను , వారి వ్యవసాయ అవసరాలు వారి ఇళ్ల నుండి ప ూర్తిగా, ఉచితంగా ప్రకటించుకోవచ్చు. వ్యవసాయ పన ి వాళ్ళ తో సహా ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు, విత్త నాలు, పరికరాలు, పురుగుమందులు, ఎరువులు మరియు పశ ువులు , సముద్రపు ఉత్పత్తులు , మీకు దగ్గర లో ఉండే వాళ్ళ నుండి కొనడం కానీ ్మడం కానీ , అద్దెకు ఇవ్వడం కానీ , అద్దెకు తీసుకో వడం కానీ , పని వాళ్ళను తీసుకోవడం కానీ చెయ్యవచ్ చు

మీరు నాగలి ద్వారా మీ అవసరాన్ని ప్రకటన ద్వారా పంపిన తరువాత ,మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు (నాగలి ల ో పేరు నమోదు చేసుకొన్న వాళ్ళు) మీ ప్రకటన చూసి అ ంగీకరించిన చొ , మీకు వాళ్ళ చిరునామా మరియు వాళ్ ళు ఫోన్ నెంబర్, మీ "ఇన్ బాక్స్" కు వచ్చును. మీరు వాళ్ళతో "ఫోన్ నెంబర్" ద్వారా మాట్లాడటం కా " చాట్" గాని చెయ్యవచ్చు . ఈ వేదిక మీ అవసరాన్ని , మీకు దగ్గర లో ఉన్న , మీ అవ సరం తీర్చే వారి దగ్గరకు చేర్చ పడును.

„నాగలి” లో „లాగ్ ఇన్” అయి మీ అవసరాన్ని, ప్రకటన చె య్యండి (హోమ్ - కొత్త ప్రకటన సృష్టించండి). మీ ప్రకటన "నాగలి" లో పేరు నమోదు చేసుకొన్న వారి " నోటిఫికెషన్స్ బాక్స్" లోకి వెళ్ళును . వారు మీ ప్రకటన అంగీకరించిన చొ ,వారి ఫోన్ నెంబ ర్ మరియు చిరునామ మీ "ఇన్ బాక్స్" కు వచ్చును . ఈ సమాచారం తో మీరు , మీ అవసరాన్ని ఒప్పందం గా మార ్చుకోండి

ఫోన్ నెంబర్ లేదా చాట్ ఆప్షన్ ద్వారా , మీ ప్రకట న అంగీకరించిన వారితో మాట్లాడి మీరు వారితో ఒప్ పందం చేసుకోవచ్చు. మీ ప్రకటన నాగలి APP లో 5 రోజులు మాత్రమే ఉండడం జరుగ ుతుంది . ఆ తరవాత మళ్ళీ మీరు ప్రకటన చెయ్య దలచిన చొ ,మళ్ళ ా మీ ప్రకటనను నాగలి APP లో పోస్ట్ చెయ్యవలసి ఉంటుం ది).

„Naagali” to wyjątkowa i wygodna platforma mobilna, która zapewnia rolnikom i wieśniakom wyjątkową okazję do reklamowania swoich produktów całkowicie bezpłatnie z ich domów. Można reklamować, sprzedawać, kupować, wynajmować lub dzierżawić, dzierżawić wszelkie produkty rolne, nasiona, sprzęt, pestycydy, nawozy i usługi związane z rolnictwem, w tym siłę roboczą (lub rezerwować pracowników do wszelkiego rodzaju potrzeb rolniczych) i żywy inwentarz (bydło i produkty morskie). Podsumowując, jest to kompleksowe rozwiązanie dla Twoich potrzeb rolniczych pod jednym dachem!!!

(„నాగలి” ద్వారా మీరు మీ ప్రదేశం లో వాతావరణ సంబం దించిన సమాచారం తెలుసుకోవచ్చు , వ్యవసాయం కు సంబ ందించిన కొత్త సమాచారం తెలుసుకోవచ్చు మరియు వ్ ( భారత దేశం లో అన్ని మార్కెట్ యార్డ్స్ నించి) త ెలుసుకోవచ్చు . 'నాగలి" లో 60 పంటలు కు సంబందించిన వ ్యవసాయ విధానం ఇవ్వబడిందది ).

Ma proste i łatwe w obsłudze opcje i ekrany, które pomagają rolnikom korzystać z aplikacji, nie będąc zbytnio obeznanym z technologią. Rolnicy muszą po prostu zarejestrować się i zalogować przy użyciu ważnych danych uwierzytelniających oraz sprawdzić listę reklam i szczegóły reklam, a także komunikować się z innymi rolnikami, kupować i sprzedawać plony i sprzęt rolniczy, oferując w ten sposób lepszy biznes i rolnictwo.

Co nowego w najnowszej wersji 1.51

Last updated on Jun 5, 2024

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Tłumaczenie Wczytuję...

Dodatkowe informacje APLIKACJA

Ostatnia Wersja

Dostępne Farmer's Advertising Platform aktualizacje 1.51

Przesłane przez

Lucas Raphael

Wymaga Androida

Android 5.0+

Available on

Pobierz Farmer's Advertising Platform z Google Play

Pokaż więcej

Farmer's Advertising Platform Zrzuty ekranu

Języki
Subskrybuj APKPure
Bądź pierwszym, który uzyskał dostęp do wczesnego wydania, wiadomości i przewodników najlepszych gier i aplikacji na Androida.
Nie, dziękuję
Zapisać się
Subskrybowano pomyślnie!
Jesteś teraz subskrybowany do APKPure.
Subskrybuj APKPure
Bądź pierwszym, który uzyskał dostęp do wczesnego wydania, wiadomości i przewodników najlepszych gier i aplikacji na Androida.
Nie, dziękuję
Zapisać się
Powodzenie!
Jesteś teraz subskrybowany do naszego biuletynu.