Use APKPure App
Get స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) old version APK for Android
Uśmiechnij się do przyjaciół! Jest to dobry przyjaciel wielu rzeczy, które są przydatne dla nas wszystkich.
స్మార్త మిత్రులారా! మనందరికీ ఉపయుక్తమైన అనేక విషయముల సమాహారమే ఈ స్మార్త మిత్ర. కృష్ణయజుర్వేదీయ స్మార్త సంబంధ సంపూర్ణ విషయమలు అన్నీకూడా అందుబాటులోకి వస్తాయి. విఘ్నేశ్వరపూజ మొదలు పంచదశకర్మలు, ఉపనిషత్తులు, కాఠకములు, మహాన్యాసం, రుద్రాభిషేక విధి ఇత్యాదులు అన్నీకూడా పుస్తక రూపములో మరియు ఆడియో, విడియో రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రపంచంలో మన తెలుగు పురోహిత మిత్రులు ఎక్కడ ఉన్నా అందరినీ అనుసంధానం చేయుట, వివిధప్రాంతముల ఆచార -వ్యవహారముల అధ్యయనం,తెలుగువారు చేయు సమస్త వైదిక కార్యక్రమములకు (యాజ్ఞికమునకు) అవసరమగు వస్తుసామగ్రి, యాజ్ఞిక విధి, సందేహనివృత్తి ఇత్యాది అనేక వైదిక-లౌకిక విషయ సంగ్రహమే ప్రధాన లక్ష్యం. ఈ మహత్తర ప్రయత్నమునకు మీ అందరి సహాయ సహకారములు అందుతాయని ఆశిస్తూ...................... కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ. స్మర్త, భాగ్యనగరమ్ (09492028667). SMARTHA MITRA for SMARTHA PUROHITHS......Last updated on Sep 12, 2018
Resolved Icon Problem in Android OS 8.
Przesłane przez
Субхан Губалы
Wymaga Androida
Android 4.3+
Raport
స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4)
6.0.1 by kprssarma
Sep 12, 2018