下載 APKPure App
可在安卓獲取Indian Polity In Telugu(3000+ Bits With Out Adds)的歷史版本
ఈAppలోఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయిఈఈ。
ఈ App లో (ఎలాంటి Adds లేకుండా) భారత రాజ్యాంగం కి సంబందించిన పూర్తి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మరియు సమాధానాలు ఉన్నాయి.
*ఎలాంటి Adds రావు.
*ప్రస్తుతం 95% అభ్యర్థులు అందరూ వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. క్లాసులు వినడం ఒక ఎత్తు ఐతే ప్రాక్టీస్ చేయడం మరో ఎత్తు, ప్రాక్టీస్ చేసేవారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. .
*విజయం సాదించడం లో బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది కీలక పాత్ర పోసిస్తుంది. *పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.
1. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సాదించగలను అనే నమ్మకం కలుగుతుంది.
2. Time Management Skills మెరుగుపడుతాయి, సమయపాలన అనేది అభ్యర్థి కి ఉండవలసిన మొదటి లక్షణం. చాలా మంది విజయం సాదించక పోవడానికి కారణం సమయపాలన లేక పోవడమే.
3. జవాబులను గుర్తించడంలో కచ్చితత్వం పెరుగుతుంది.
*1000 ప్రశ్నలు ఉండే పుస్తకం ఖరీదు రూ.250 , 3000+ ప్రశ్నలు పూర్తి సిలబస్ తో ఉన్న ఈ App కేవలం రూ. 15 కే ఇవ్వడం జరిగింది.
*ఏదైనా spelling mistakes ఉంటే దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మాకు తెలియజేయండి 3 రోజులలో తప్పకుండ సరిచేసి upload చేస్తాము.
Last updated on 2020年10月13日
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Indian Polity In Telugu(3000+ Bits With Out Adds)
3 by OnlineMobileExams
2020年10月13日