下載 APKPure App
可在安卓獲取Telugu Compass l తెలుగు లో దిక్సూచి的歷史版本
ఈఆప్వలనమనకుకావలసినదిక్కులనుమనముకనుక్కోవచ్చు。 ఎటువైపుఏ
ఆప్ లక్షణములు:
- మీకు కావల్సిన దిక్కును, ఖచ్చితంగా మరియు సులువుగా కనుక్కోవచ్చు.
- ఖచ్చితమైనది.
- ప్రస్తుతము మీరున్న స్థానమును కనిపెడుతుంది.
- చాలా థీములు అందుబాటులో ఉన్నాయి.
- టార్చి లైటు / బాటరీ లైటు.
- ఇంటర్నెటు లెనప్పటి దిశలో సూచిక .
- పూర్తిగా ఉచితం.
ముఖ్య గమనిక: ఈ ఆప్ మీ మొబిల్ లో ఉన్న అయస్కంత పరికరము ద్వారా పనిచెస్తుంది. ఈ
అయస్కాంత పరికరము మీ మొబిలె లోపల అమర్చబడి ఉంటుండి.కాని కొన్ని పరికరములకు ఇలాంటి
అయస్కాంతపరికరము అమర్చబడి ఉండదు, అప్పుడు ఈ అప్లికేషను పనిచేయదు.అలాంటి
పరికరములకు ఎలాంటి దిక్సూచి పనిచేయదు.
పెద్ద వివరణ: ఈ ఆప్ వలన మనకు కావలసిన దిక్కులను మనము కనుక్కోవచ్చు. ఎటువైపు ఏ
దిక్కు ఉంది అనేది మనకు చాల స్పస్టముగ సమాచారమును అందిస్తుంది.మనము ప్రయానము
చెస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఎటు వెల్థున్నము అనేది చాలా స్పస్టముగా అందిస్తుంది. ఎక్కదిన
మనము కొత్థ ప్రదెషమునకు వెల్లినప్పుడు మనకు దిక్కులను స్పస్టముగా అందిస్టుంది.
మన భారత దేశపు వాస్తు శాస్త్రం ప్రకారము ఇల్లు కట్టెప్పుడు, అంగడులు లేదా
అల్పాహార ప్రదేశములు లాంటివి ఏవైన కట్టడానికి వాస్థు ని పరీక్షించడానికి ఇది బాగా
పనిచేస్తుంది. ఈ దిక్సూచి వలన మనకు వాస్థు లో ఏమి తప్పులు ఉండవు.మొబైలు లో
అయస్కాంత పరికరము అమర్చకపోతె ఈ ఆప్ పనిచేయదు.
చిన్న వివరణ: మొదలు మనము ప్లే స్టోరు కు వెల్లి అక్కడ ఆప్ పేరు రాయాలి అప్పుదు మనము
దౌన్లోడు చేస్కోవచ్చు. అప్పుడు ఆప్ ని వోపెను చేస్తె దిక్సూచి కూద ఆన్ అవుతుంది అప్పుడు
మనకు కావలసిన దిక్కును అది చూపిస్తుంది. అలాగె మనము ఎక్కడ ఉన్నాము అనేది కూడా
స్పస్టముగా చూపిస్తుంది.ఇప్పుడు మనకు కావలసిన దిక్కులు మరియు మనము వెల్లవలసిన
ప్రదేశములను మనము వెతకవచ్చు. అలాగె మనము ఎక్కడ ఉన్నాము అనేది ఎవరికైనా
పంపవచ్చు. మన చిరునామాను స్పస్టముగా గుర్తిస్తుంది.
Last updated on 2018年12月17日
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Telugu Compass l తెలుగు లో దిక్సూచి
1.2 by URVA LABS
2018年12月17日