Use APKPure App
Get Telugu Catholic Faith old version APK for Android
Telugu Catholic Faith తెలుగు కతోలిక సహోదరుల కోసం తయారు చేయబడ్డ ứng dụng
తెలుగు కతోలిక సహోదరుల కోసం తయారు చేయబడ్డ అప్లికేషన్ . దీనీలో ప్రార్ధనలు , పూజ కార్యక్రమాలు , కతోలిక క్రైస్తవ గీతాలు , కతోలిక సత్యాలు మొదలగునవి పొందుపరచబడినవి . దీనిని అందరు డౌన్లోడ్ చేసుకొని దేవిని అనుగ్రహాలు పొందాలని కోరుకొంటున్నాము . యి అప్లికేషన్ ను పెదబోద్దేపల్లి విచారణ స్థాపించి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా పబ్లిష్ చేయడం జరిగినది. యి అప్లికేషన్ ను ఘనత వహించిన విశాఖపట్నం బిషప్ గారు చేతుల మీదగా ౦1.10.2016 న లాంచ్ చేయడం జరిగినది . దీనిని పెదబోద్దేపల్లి విచారణ చెందినా రాజు మరియు విద్యాసాగర్ అనే యిద్దరు అద్యాపకులు విచారణ గురువు ప్రదీప్ ఫాదర్ మరియు విచారణ పెద్దల సహాయ సహకారాలతో తాయారు చేయడం జరిగినది . యి app మనదగ్గర వుండడం వాళ్ళ దేవుడు మనతో నిత్యం ఉన్నట్లే . ఎందుకంటె దేవుని తో మాట్లాడడం ఎలాగో యి అప్లికేషన్ లో వున్నా వివిధ ప్రార్ధన లు తెలియ జేస్తాయి . యిది క్రైస్తవ సహోదరాలు కే కాకుండా గురువులకు కూడా ఉపయోగ పడేలా డిజైన్ చేదం జరిగినది . పూజ కర్యక్రమాలు, ప్రత్యేక ప్రార్ధనలు చేయవచ్చు . యి అప్లికేషన్ లో ముక్యమైన ఉపయోగం ఏమిటంటే యిది ఒక ఆఫ్ లైన్ అప్లికేషన్ కావున ఎ మారుమూల గ్రామానికి వెళ్ళిన మీతో మాటు మన కతోలిక విశ్వాసం వస్తుంది .Last updated on Apr 13, 2018
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Được tải lên bởi
ဇြဲ မန္
Yêu cầu Android
Android 4.0.3+
Danh mục
Báo cáo
Telugu Catholic Faith
1.2 by RAJ&SAGAR
Apr 13, 2018